హోమ్ / విద్య / ఉపాధ్యాయ వేదిక
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉపాధ్యాయ వేదిక

ప్రజలకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. విద్యార్ధి ఏ చదువు తో నైతే ఎక్కువ సంపాదించగలుగుతాడో ఆ విద్య నే మనం ప్రోత్సహిస్తాం. అంతే కాని చదువుకున్న వారి శీలగుణాలు అభివృద్ధి చెందే విధానం గురించి ఆలోచించము.

విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులు.
విద్యార్ధి అన్ని విషయాలలో సంపూర్ణ పరిజ్ఞానం పొందడానికి విద్యావిధానం లో భోధనా పద్దతులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. బోధనాపద్దతి విద్యార్ధి కేంద్రితమైతే మంచి ఫలితాలను మనం సాధించవచ్చు. వాటిలో కొన్ని పద్దతులు గురించినదే ఈ వివరణ
విజ్ఞానశాస్త్ర చరిత్రలో మైలురాళ్ళు
ఈనాడు విజ్ఞానశాస్త్రము యొక్క చరిత్ర అవధులు దాటినా వేళ... ఎంతో మంది మహనీయుల త్యాగఫలం కదా... మనం అనుభవిస్తున్నాము .... మన పూర్వికులు శాస్త్రనికి అందించిన కొన్ని ఆవిష్కరణలు.
సింధూ నాగరికత
“ సింధులో వెలసినా ఓ నాటి స్వప్నమా... నా వారి ఘనతను నినదించు నాదమా .... చరణాలు తెగినట్టి పాటలా రాలావే... ఈ నేల పొరలలో చరితవై మిగిలావే..... హే దివ్య సింధు విశ్వజన బంధు నీ కీర్తి కౌముదులు పర్వుదిశలందు”
భారత దేశంలో జైనము మరియు భౌద్ధము
భారతంలో అనేక మతాల వారు నివసిస్తున్నారు.. జైనము మరియు భౌద్ధముమతముల గూర్చిన ఆవిర్భావ విషయాలు..
మానవుని యొక్క జీర్ణవ్యవస్థ విషయాలు.
మానవుని యొక్క జీర్ణవ్యవస్థను గూర్చిన విషయాలు.
నిరంతర సమగ్ర మూల్యాంకనం
బాలలందరూ సర్వతోముఖాభివృద్ధి సాధించేలా చేయడమే పాఠశాల విద్యాశాఖ లక్ష్యం. ఇందుకనుగుణంగా విద్యా లక్ష్యాలు, విద్యా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు, పాఠ్యపుస్తకాలు, మూల్యాంకన విధానాలు ఉంటాయి. పిల్లల సర్వతోముఖాభివృద్ధి జరుగుతున్నదా? ఏ మేరకు జరిగింది? ఎక్కడ లోపముంది? ఏం చర్యలు చేపట్టాలని నిర్ణయించేది మూల్యాంకన విధానాలు. అయితే ఈ విధంగా వ్యవస్థ కొనసాగుతున్నదా? అనేది ఆలోచించాల్సిన అంశం.
విద్యామనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతులు
విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో గల అనేక రకాలైన ప్రవర్తనలను అధ్యయనం చేయడానికి వివిధ పద్ధతులను రూపొందించడం జరిగింది వాటిలో కొన్ని పద్దతులను ఇక్కడ చూడగలము.
సమ్మిళిత పాఠశాలలు
సమాజంలోని బాలబాలికలందరిలో ఒకే పాఠశాల విద్యను అందించాల్సి ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు మన పాఠశాలలలో కార్యరూపంలో కనిపించవు.అందుకే సమ్మిళిత విద్య అవసరం.
వృత్యంతర శిక్షణా కార్యక్రమము 2018 -19
విద్యార్థిలో వివిధ సామర్థ్యాలను పెంపొందించుటకు ఉపా ధ్యాయులకు శిక్షణ
నావిగేషన్
పైకి వెళ్ళుటకు