హోమ్ / ఆరోగ్యం / చర్చా వేదిక - ఆరోగ్యం / లావుగా మారడానికి ఉపాయాలు / సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?
పంచుకోండి

సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ June 10. 2014
లావు కావాలంటే ఏమి తినాలి ఎ టైం ప్రకారం తినాలి

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Krishnpriya తేదీ September 04. 2014
* మీరు తీసుకోనే ఆహార పరిమాణాన్ని పెంచుకోండి. ఒక గుడ్డు, ఒక గుప్పెడు మెలకెత్తిన విత్తనాలు లేదా ఒక గ్లాసు పాలు, కుంచెం ఎక్కువ అన్నం మీ బరువును పెంచడానికి ఉపయెగపడతాయి. దీని జతకు ఒక పండు – అరటిపండు, సపోటా మెదలైనవి తీసుకోండి. గుప్పెడు పప్పులు – వేరుసెనగ పప్పులు, బాదాం పప్పులు, జీడి పప్పులు మెదలైనని కూడా తీసుకోండి.
* గుర్తుంచుకోండి మీరు ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉండడం అనేది ముఖ్యం, అందుకని చింతించడం మానండి.

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ September 19. 2014
హాయ్ ఫ్రెండ్ ... వినోద్ కుమార్ ,,, మై నేమ్ ఇస్ దిలీప్ , ఇదివరకు నేను కోడా ఎలా ఫీల్ ఐయవాడిని, లావు అవ్వడం చాల ఈజీ, ఎలా అంటే డైలీ 1 ఎగ్, 300 ML పాలు తీసుకోని నైట్ కొంచం రైస్ మరియు 2 చపాతీ తినండి. చాలు మీరు 45 లావు అవ్వుతారు.

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ September 23. 2014
మెదట తేలికపాటి జ్వరము, కడుపులో నులి పురుగులు, రక్త హీనత, మెదలైనటువంటి సమస్యలు లేవని నిర్ధారించుకోండి. ఆ తరువాత, బరువు పెరగడానికి - * మీరు తీసుకోనే ఆహార పరిమాణాన్ని పెంచుకోండి. ఒక గుడ్డు, ఒక గుప్పెడు మెలకెత్తిన విత్తనాలు లేదా ఒక గ్లాసు పాలు, కుంచెం ఎక్కువ అన్నం మీ బరువును పెంచడానికి ఉపయెగపడతాయి. దీని జతకు ఒక పండు – అరటిపండు, సపోటా మెదలైనవి తీసుకోండి. గుప్పెడు పప్పులు – వేరుసెనగ పప్పులు, బాదాం పప్పులు, జీడి పప్పులు మెదలైనని కూడా తీసుకోండి. * గుర్తుంచుకోండి మీరు ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉండడం అనేది ముఖ్యం, అందుకని చింతించడం మానండి.

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ September 23. 2014
పాల ఉత్హపతులు ఏకువగా తీసుకోండి, స్వీట్స్ బాగా తినండి, నేయి ప్రతి రోజు భోజనం తో పాటు తీసుకోండి మరియు మాంసము వారం లో 3 సార్లు తినండి.

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ June 12. 2015
ఎత్తుగు తగ్గ బరువు చార్టు తెలుపలరు

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ December 30. 2015
హాయ్ సర్ నేను లావు అవ్వాలి అంటే టాబ్లెట్స్ ఉపయోగించవచ

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ August 05. 2016
నేను 6 అడుగులు కాని చాలా సన్నగా ఉన్నాను...ఎంత తిన్నా సన్నగా నే ఉంటున్నాను....లావు అవ్వాలి ఎలా????

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Ragichedu Praveen Kumar తేదీ August 30. 2016

సైపోన్ అనే సిరప్ తీసుకోండి కానీ దాని ఉపయోగించే ముందు దాని  మీద  ఉన్న జాగ్రత్తలు తప్పక  చదవండి లేదా ఒకసారి దగ్గరలోని డాక్టర్ ని అడగండి.

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ September 21. 2016
బుగ్గలు రావాలంటే ఏం చేయాలి

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ December 20. 2016
నేను హస్త ప్రయోగం చేసుకునే వాణ్ణి దాని వల్ల చిలా సన్నగా అయ్యాను లావు కావాలంటే ఏమి చేయాలి

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది సతీష్ తేదీ July 11. 2017
నా వయసు 23 నేను 52 కిలోల బరువు ఉన్నాను అందరూ నన్ను సన్నగా ఉన్నావ్ అని అంటున్నారు నేను ఆరోగ్యంగా లావు కావాలంటే ఏమి చెయ్యాలి ?

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది జి . శ్రీనివాస్ తేదీ September 17. 2017
నేను 6 అడుగుల 2 అంగుళాల హైట్ 57 కిలోల బరువు నా వయస్సు 26 సంవత్సరాలు నేను 20 కిలోలు వరకూ బరువు పెరగాలంటే ఏమి చెయ్యాలి

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది చిన్న తేదీ October 04. 2017
నేను 17కేజీ బరువు పెరగాలంటే ఏమి చేయాలి

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది రవీంద్ర ...యల్ తేదీ May 18. 2018
నా ముఖం జంపుగా సాగతీసినట్లు ఉంటుంది. నా బుగ్గలు లావు కావాలంటే ఏమి చెయ్యాలో చెప్పండి దయచేసి

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Varun తేదీ December 18. 2018
నేను చాల సన్నగా ఉంటాను కాని బరువు మాత్రం 55 కీలొలు బలమవ్వలను కొంటున్నాను ఎలా????

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది శ్యామ్ రావు తేదీ October 28. 2019
వివరంగా చెప్పగలరు

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది Praveena తేదీ November 13. 2019
టాబ్లెట్స్ ఉంటె చెప్తారా ప్లీజ్

Re: సన్నగా ఉన్న వారు ఏ విధంగా లావు అవ్వాలి?

పోస్ట్ చేయబడింది V Raju తేదీ December 14. 2019
బుగ్గలు రావాలంటే ఏం చేయాలి
You are an anonymous user. If you want, you can insert your name in this comment.
(కావలయును)
Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు