బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికార వర్గం (ఐఆర్ డిఎ) వారి ద్వారా ఈ చిన్న పుస్తకం జీవిత బీమా పై ఒక మార్గ దర్శినిగా రూపొందించ బడినది మరియు ఇది సాధారణంగా సమాచారం మాత్రమే అందజేస్తుంది. ఇందులో ఇవ్వ బడిన సమాచారం ఏదీ కూడా ఒక బీమా పాలసీ యొక్క నియమాలు మరియు షరతులను మార్చవు లేదా అధికమించవు. ఒక పాలసీ గురించిన నిర్దిష్టమైన సమాచారం కొరకు లేదా మరే ఇతర అదనపు సమాచారం కొరకు ఒక లైసెన్సు పొందిన ఏజెంటును లేదా బ్రోకరును లేదా ఐఆర్ డిఎ తో నమోదు చేయబడిన ఒక బీమా కంపెనీని సంప్రదించ గలరు.
ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
మీ బీమా కంపెనీ మీ ఫిర్యాదులను పట్టించుకుంటోందా?