సేవ | గరిష్టంగా పట్టగల సమయం |
---|---|
సాధారణ విషాయాలు ప్రపోజల్ ను ప్రాసెస్ చేయడం మరియు రిక్వైర్మెంట్ / పాలసీ జారీకి/ రద్దుతో సహా నిర్ణయాన్ని తెలియజేయడం | 15 రోజులు |
ప్రపోజల్ కాపీ పొందడానికి పాలసీని జారీచేసిన తరువాత తప్పులు/ ప్రతి పాదన జమను తిరిగి ఇవ్వడం గురించిన అభ్యర్ధనలు మరియు | 30 రోజులు |
నాన్ – క్లెయిమ్ సంబంధిత సేవ అభ్యర్ధనలు | 10 రోజులు |
సరెండర్ విలువ/వార్షిక మంజూరు మొత్తం (ఏన్యుటి) /పింఛను ప్రక్రియకు లోను చేయడం | 10 రోజులు |
మెచ్యూరిటీ దావా/సర్వైవల్ ప్రయోజనం/జరిమానా వడ్డీ చెల్లించక పోవడం. | 15 రోజులు |
దావాను సమర్పించిన తరువాత దావా అవసరాలను తెలియజేయడం విచారణ అవసరం | 15 రోజులు |
లేకుండా మరణ దావా పరిష్కారం/మరణ దావా పరిష్కారం/త్రోసిపుచ్చడం, | 30 రోజులు |
విచారణ చేయవలసిన అవసరంతో | 6 నెలలు |
సాధారణ బీమా | 30 రోజులు |
సర్వే నివేదిక సమర్పణ బీమా కంపెనీ అనుబంధ నివేదిక కోరడం మొదటి / | 15 రోజులు |
అనుబంధ నివేదిక అ0దుకున్న తరువాత దావా పరిష్కారం నిరాకరణ నిరాకరణ | 30 రోజులు |
ఫిర్యాదులు | 3 రోజులు |
ఫిర్యాదు అందినట్లు సమాచారం తెలియ జేయడం ఫిర్యాదుని పరిష్కరించడం | 15 రోజులు |
ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020