పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మసాలా మరియు సుగంధ ద్రవ్యాలు

ఈ విభాగంలో సుగంధ ద్రవ్యాలు వివరాల గురించి వివరించబడింది.

  • ఇవి వంటలో,ఆహారపు రుచిని పెంచేందుకు గాను ఉపయోగించే అనుబంధఅహారపదార్ధాలు
  • వీటిని చాలా తక్కువపరిమాణాలలో వాడతారు,పౌష్టికతను పెంచటములో వీటిపాత్ర బాగా పరిమితం.
  • ఈ మసాలాలలో కొన్ని ఐరన్,ఛాయాలోహాలు,యాంటీఆక్సిడెంట్స్ మరియు పొటాసియం సమృద్ధిగా కలిగిఉంటాయి.
  • ఈ మసాలాలలో మిరపకాయలు,ధనియాలు లాంటివి కొంతమేరకు బీటా -కెరటీన్ అందజేస్తాయి. పచ్చిమిరపకాయలలో సి విటమిన్ మరియు బీటా-కెరటీన్ కలిగిఉంటాయి.
  • సుగంధద్రవ్యాలు (పసుపు లాంటివి)  టానిన్ న్ను(పసుపు లాంటివి) ఎక్కువగా కలిగి ఉంటాయి.ఇవి శరీరం ఇనుమును  స్వీకరించేటప్పుడు జోక్యం చేసుకుంటాయి.
  • సుగంధ ద్రవ్యాలలో చాలా రకాలైన ఔషదపరంగా చురుకైన కోలిన్,బయోజెనిక్ అమిన్స్  లాంటి ద్రవ్యాలు ఉంటాయి.
  • వీటిలో ఇంగువ,వెల్లుల్లి వంటివి క్రిమిసంహారక నిరోధకశక్తినిచ్చే గుణాన్ని కలిగియుంటాయి మరియు కుళ్ళబెట్టే బాక్టీరియాను అడ్డగిస్తాయి.
  • పసుపు మరియు లవంగాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడాంట్స్ ను కలిగియుంటాయి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00662650602
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు