హోమ్ / వార్తలు / ఏపీలో 5.04 కోట్ల ఆధార్‌ కార్డులు జారీ
పంచుకోండి

ఏపీలో 5.04 కోట్ల ఆధార్‌ కార్డులు జారీ

ఏపీలో 5.04 కోట్ల ఆధార్‌ కార్డులు జారీ

గత నెలాఖరు నాటికి ఏపీలో 5.04 కోట్లు, తెలంగాణలో 3.78 కోట్ల ఆథార్‌ కార్డులు జారీ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ డా.కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక జవాబిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఆధార్‌ కార్డులు దుర్వినియోగం అయ్యాయని నివేదికలు ఏవీ రాలేదని కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పి.పి.చౌదరి తెలిపారు.

ఆధారం:సాక్షి

పైకి వెళ్ళుటకు