హోమ్ / వార్తలు / హైదరాబాద్‌లో నిరుద్యోగ యువతకు రేపు, ఎల్లుండి జాబ్‌ మేళా
పంచుకోండి

హైదరాబాద్‌లో నిరుద్యోగ యువతకు రేపు, ఎల్లుండి జాబ్‌ మేళా

నిరుద్యోగ యువతకు రేపు, ఎల్లుండి జాబ్‌ మేళా

హైదరాబాద్‌లో నిరుద్యోగ యువతకు రేపు, ఎల్లుండి  జాబ్‌ మేళా. సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల 20, 21 తేదీల్లో జాబ్‌మేళా. దాదాపు 30 కంపెనీలు పాల్గొనే మేళా ను నిరుద్యోగ యువతీ,యువకులు సద్వినియోగం చేసుకోవాలి. మొదటిరోజు అభ్యర్థుల పేర్ల నమోదు, 21న ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. మేళాకు వచ్చేవారు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌ ప్రతులు తీసుకోని రావాలి.

పైకి వెళ్ళుటకు