ఉద్యోగ అర్హత
విజయ రాఘవరావు మంచి వ్యపార స౦స్థను నడుపుతున్నాడు.
విజయరాఘవరావు తెలివైన వ్యాపారి.ఆయనకు ఒక గుమాస్తా కావలసి వచ్చాడు.వె౦టనే పేపర్లలో ప్రకటన ఇచ్చాడు. ఆ ఉద్యోగానికి చాలా దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లోకొన్ని౦టిని మాత్ర౦ ఏరి ఇంటర్వ్యూకి పిలిచాడు.అ౦దరిని ఇంటర్వ్యూ చేసి,ఒకడికి ఉద్యోగ౦ ఇచ్చాడు.