పంచుకోండి

సౌర పలకలను ఎలా పొందాలి?

సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Vikaspedia తేదీ July 26. 2014

సౌర పలకలు / సోలార్ ప్లేట్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయి మరియు వాటిని అమర్చుకోడానికి ప్రభుత్వం తరఫున లభించే సహాయం గురించి ఈ చర్చ లో పాల్గొందాం.

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ August 25. 2014
నెట్ క్యాబ్ , నేషనల్ సోలార్ మెషిన్ వారిని సంప్రద

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది ramesh తేదీ October 17. 2014
సౌర పలకలు / సోలార్ ప్లేట్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయి మరియు వాటిని అమర్చుకోడానికి ప్రభుత్వం తరఫున లభించే సహాయం గురించి చెప్పనండి

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ October 24. 2014
మాకు సోలార్ విధ్య్తుత్ కావాలి ఎవరిని సంప్రదించాలి ప్రకాశం జిల్లా లో 200 వాట్స్ కావాలి మాకు మేము చేల్లించాలి. సబ్సీడి ఏంత వస్తుంది . మాది అర్ధవీడు మండలం అర్ధవీడు వై. అంజిరెడ్డి అర్ధవీడు ప్రకాశం జిల్లా వివరములు తెలియచేయండి

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ April 01. 2015
1 కెవి సామర్ధ్యం గల సోలార్ ఇన్వేర్టర్ కు ఎంత ఖర్చు అవుతుంది తెలుపగలరు

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ April 01. 2015
1 కెవి సామర్థ్యం గల సోలార్ ఇన్వేర్టర్ కు సుమారు 1,40,000 ఖర్చు అవుతుంది. దీనితో ఫ్యాన్లు 3, ట్యూబ్ 2, CFL 4, టి.వి. 1 & కంప్యూటర్ 1 నడుస్తాయి. పాకేజీలో వచ్చేవి: 1 KW సోలార్ పానెల్ 100AH/12V/C10 బాటరీ * 4 4 KvaSolar Inverter/24V MPPT ఛార్జ్ కంట్రోలర్ సోలార్ పానెల్ స్టాండ్స్ ట్రాన్స్పోర్ట్ & ఇన్స్టలేషన్

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ April 01. 2015
నాకు సబ్సిడ్ ఎంత ఉందొ తెలియదు కాబట్టి మాకు సమాచారం తెలుపగలరు సెల్ నెం.94****33, 94****62 *******@gmail.కం K RANJIT GOUD

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ April 01. 2015
సోలార్ ప్రొడక్ట్స్ వివరాల కొరకు మీ మీ జిల్లాలలో గల నెడ్ కేప్ ఆఫీసు ను సంప్రదించండి. వెబ్ సైట్ లో ఆయా జిల్లాల అడ్రస్ లు లబించాగాలవు. satyanarayana NREDCAP

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ April 01. 2015
సోలార్ సిస్టం రైతులకు తెలిదు. బ్యాంకు లు లోన్ ఇవ్వటం లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ రావటం లేదు. వచ్చిన ఆఫీసు పని కింద కుర్చోని పోతారు. వాళ్ళు వచ్చేది కేవలం ఫెర్టిలైజేర్ షాప్స్ కమిషన్ కోసం అంతే. k. ashok reddy

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ April 01. 2015
సోలార్ ఐటమ్స్ ఎక్కడ దొరకుతాయి. ఎవరుని కలవాలి ఇన్ఫర్మేషన్ కావలి సెల్ నో.99****82 vikas

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ April 01. 2015
ఎనర్జీ లో ఉన్న స్కీం లు గురుంచి తెలపండి. Anand

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ April 18. 2015
సి .రేను కుమార్ రెడ్డి naku 6హ్ప్ పి బోరుమోటార్ నడవాలంటే anikilovts సోలార్ ప్లేట్స్ కావాలి రేట్ ఎంతవుంటుంది గవర్నమెంట్ సుబ్సిది వుంటుంది ప్ల్జ్ తెలపండి మై నం 98****09

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ September 26. 2015
రేను కుమార్ రెడ్డి naku 6హ్ప్ పి బోరుమోటార్ నడవాలంటే anikilovts సోలార్ ప్లేట్స్ కావాలి రేట్ ఎంతవుంటుంది గవర్నమెంట్ సుబ్సిది వుంటుంది ప్ల్జ్ తెలపండి మై నం 98****38

Re: సౌర పలకలను ఎలా పొందాలి?

పోస్ట్ చేయబడింది Anonymous User తేదీ September 26. 2015
పుత్సా రామకృష్ణ ఆంజనేయులు అను నాకు 5 హేచిప్ బొరుమోటార్ నడవాలంటే ఎన్ని కిలోవాట్ట్స్ సోలార్ ప్లేట్స్ కావాలి. రేటు ఎంత వుంటుంది? గవర్నమెంట్ సబ్సిడీ ఎంత ఉంటుంది? ప్లీజ్ తెలపండి.మై నెం.98****38
You are an anonymous user. If you want, you can insert your name in this comment.
(కావలయును)
Enter the word
పైకి వెళ్ళుటకు