హోమ్ / సామాజిక సంక్షేమం / న్యాయ సహాయం / భవేన్ మరియు ఇతీర్ నిర్మాణ కారికుల సేంక్షేమ వీథకాల వీరిచయము
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

భవేన్ మరియు ఇతీర్ నిర్మాణ కారికుల సేంక్షేమ వీథకాల వీరిచయము

భవేన్ మరియు ఇతీర్ నిర్మాణ కారికుల సేంక్షేమ వీథకాల వీరిచయము

1). వివాహ బహుమతి పధకము (G.O.Ms. No.9, LET & F (LAB IV) Department, dt. 18.5.15)
 • ఈ పథకము క్రింద 10,000 రూపాయల నగదు సహాయము అందించబడుతుంది.
 • నమోదు చేసుకున్న అవివాహిత మహిళా కార్మికులు/ కుమార్తెలు (ఇద్దరు కుమార్తెల వరకు) ఈ పథకము క్రింద එත්‍රී పొందడానికి అరులు.
 • దరఖాస్త పత్రము, వయస్సు నిర్ధారిత పత్రము, వివాహ నమోదు పత్రము, వివాహ పత్రిక వంటివి జతపరిచి సమర్పించ వలసి ఉంటుంది.
2). ప్రసూతి లబ్ది పథకము (G.O.Ms. No.10, LET & F (LAB IV) Department, dt. 18.5.15)
 • నమోదు చేసుకున్న మహిళా కార్మికులు ఈ పథకము క్రింద ప్రతి ప్రసవానికి 20,000 రూపాయల చొప్పున పొందే హక్కు ఉంది. ఈ పథకము సదరు స్త్రీకి రెండు ప్రసవాలకు మాత్రమే వర్తిస్తుంది.
 • జాతీయ ఆరోగ్య ఔషధ మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి పథకానికి అదనంగా ఈ పథకము క్రింద లబ్దిపొంద వచ్చును.
 • అట్టి మహిళా కార్మికురాలు అప్పటికే ఇద్దరు జీవిస్తున్న పిల్లలను కలిగి ఉన్న యెడల ఆమెకు ఈ లబ్దిపొందే అర్హత ఉ Oడదు.
 • ఏదైనా ఆసుపత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము లేదా ప్రైవేటు నర్సింగ్ హోం వంటి సంస్థలలో ప్రసవం జరిగినపుడు మాత్రమే సదరు మహిళలు అట్టి లబ్దికి అరులు
 • పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత పత్రాలతో ప్రసవం జరిగిన ఆరు నెలల లోపు ఆ ప్రాంతపు సహాయ కార్మిక అధికారికి లేదా సహాయ కార్మిక కమీషనర్కు లేదా ఉప కమీషనర్కు సమర్పించవలసి ఉంటుంది. అన్ని పత్రములు పరిశీలించిన మీదట సదరు సంక్షేమ బోరు వారు దరఖాస్తుదారుని యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు.
3). Fatal Accident Relief
 • GO.Ms. No. 12 తేది. 18.05.2015 LET&F(లేబర్) డిపార్ట్మెంట్, తెలంగాణ ప్రకారం, నమోదు చేసుకున్న భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుడు తక్షణమే మరిణించినచో లేదా గాయాలతో మరణించినచో, ఐదు లక్షల పరిహారము పొందవచ్చును.

4). ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్థిక సహాయాన్ని అందించే పథకము (G.O.Ms. No. 8, LET & F (LAB IV) Department, dt. 18.5.15 modified Orders G.O.M.S.No. 91, dt. 20, 10.2010, G.O.Ms. No. 93 dt. 25.10.2010)

 • లబ్దిదారుగా నమోదు చేయించుకున్న నిర్మాణ రంగ కార్మికులకు ప్రమాద భీమాగా 3లక్షల రూపాయల వరకు కవరేజి ఉంటుంది.
 • ప్రమాదం వలన చనిపోయిన లేదా 100శాతం పూర్తి శాశ్వత అంగవైకల్యము పొందిన కార్మికులు 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని ఈ పథకము క్రింద పొందవచ్చును.

5). సాధారణ మరణ లబ్ది పథకము (G.O. Ms. No. 61, dt. 18.5.15 modified Orders G.O.Ms. No. 11, LET & F(LAB IV) Department, dt. 20.10.2010)

 • సాధారణ మరణానికి గురైన నిర్మాణ రంగ కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు 60,000 రూపాయల ఆర్థిక సహాయము ෆිලයි హక్కును ఈ పథకము క్రింద కలిగివుంటారు.

6). ప్రమాదాల వలన జరిగిన తాత్కాళిక

వైకల్యమునకు సహాయము (GO. Ms. No. 13, LET & F (LAB IV) Department, dt. 18.5.15)

 • నమోదు చేసుకున్న నిర్మాణ రంగ కార్మికులు, వారి సభ్యత్వము కొనసాగుతున్న కార్మికులు ఈ పథకం క్రింద එඩ් పొందడానికి అరులు.
 • ప్రమాదము లేదా వ్యాధి కారణంగా ఎవరైనా నిర్మాణ రంగ కార్మికులు 5లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉన్నయెడల అట్టి వారు ఈ పథకము క్రింద లబ్ది పొందవచ్చును. 0 రోజుకు 200 రూపాయలు చొప్పున నెలకు 3,000 రూపాయలు దాటకుండా ఆర్థిక సహాయము పొందవచ్చును. 0. హృద్రోగము, క్యాన్సరు వంటి రోగాల కారణంగా ఆసుపత్రి పాలైన కార్మికులకు సంబంధిత వైద్యాధికారి యొక్క ధృవీకరణ పత్రముపై సదరు సంక్షేమ బోర్డువారు ఈ ఆర్థిక సహాయాన్ని 3 నెలల వరకు నెలకు 3,000 రూపాయలు చొప్పున కొనసాగించవచ్చును.
 • ఇతర సంక్షేమ పథకాల ద్వారా ఇట్టి అనారోగ్యానికి ဗဒ္ဓိပ္ပံ పొందుతున్న కార్మికులెవరూ ఈ పథకము క్రింద లబ్ది పొందడానికి అరులుకారు. అన్ని పత్రములు పరిశీలించిన మీదట సదరు సంక్షేమ బోరు వారు దరఖాస్తుదారుని యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు.

7). దహనసంస్కారాల ఖర్పుల చెల్లింపు పథకము (G.O.Ms. No.7, dt. 18.5.15)

 • నమోదు చేసుకున్న నిర్మాణ రంగ కార్మికులు మరణించినపుడు వారి కుటుంబ సభ్యులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తము చెల్లిస్తారు. అయితే అట్టి మరణము నిర్మాణ పనులు జరుగుతున్న చోటగానీ లేదా ఇంటి నుండి సదరు పని స్థావరానికి వెళుతుండగా దారి మధ్యలో గానీ లేదా సదరు యజమాని అప్పజెప్పిన పని చేస్తుండగా గానీ మరణము సంభవించిన యెడల ఈ పథకము వర్తిస్తుంది. దరఖాస్తును మరణ ధృవీకరణ పత్రము మరియు మరణించిన వారి మృతదేహం యొక్క ఫోటో మరియు గుర్తింపు కార్డు యొక్కనకలు జతపరచి సమర్పించాలి. అవసరమైన దర్యాప్త పూరైన వెంటనే 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తారు.

8). వృత్తినైనుణ్యత (G. O. Ms. No.43, dt. 27.08.13, LET & F (LAB IV) Departтетt) ప్రకారము భద్రత, పరిశుభ్రత మరియు నైపుణ్యత పెంపుటకు శిక్షణ నిమిత్తము, ప్రతి శిక్షణదారునికి, రూ || 6,000/- మరియు రూ| 150/- దినసరి భత్యము చెల్లించబడును.

 

9). వారసులకు వృత్తి శిక్షణ (G.O.Ms. No.3, dt. 08.1.2014, LET & F (LAB IV) అనుసరించి నమోదు చేయబడిన కార్మికుల యొక్క భార్య/భర్త మరియు వారి యొక్క కౌమార పిల్లలకు వివిధ వృత్తులలో శిక్షణ ఇవ్వబడును.

1O). జాతీయ ఫించను పధకము (G.O.Ms. No.66, LET & F(LAB IV) Department, dt. 27.7.2010 & G.O.Ms. No. 58)

 • నమోదు చేసుకున్న నిర్మాణ రంగ కార్మికులకు ఈ సంక్షేమ పథకము.
 • నమోదు చేసుకోగోరిన కార్మికులు 18 - 50 సంవత్సరాల మధ్యవయసులై వుండాలి.
 • నమోదు చేసుకున్న కార్మికులు కనీస మొత్తంగా సంవత్సరానికి 200 రూపాయల చందా చెల్లించాలి.
 • నమోదు చేసుకున్న ప్రతి కార్మికునకు శాశ్వత విరమణ ఖాతా నెంబరు గల కారులను బోర్డువారి ఖర్చులతో జారీ చేస్తారు. (పి.ఆర్.ఎ.యన్. కారు)
 • తమ వాటాగా 1,000 రూపాయలు చెల్లించిన ప్రతి కార్మికునిపై సదరు బోర్డువారు సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున నిధికి జమ చేస్తారు.
 • భారత ప్రభుత్వము తరపు నుండి కూడా సంవత్సరానికి 1,000 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల వరకు చెల్లించబడుతుంది.
11). నమోదు చేసుకొనికార్మికుల వారసులకు ఆర్థిక సహాయ పథకము (G.O.Ms. No.63, LET & F (LAB IV) Department, dt. 21.11.2011)
 • ఈ చట్టము క్రింద నమోదు చేసుకొనని కార్మికులెవరైనా నిర్మాణ ప్రాంతంలో నిర్మాణ పనులను చేస్తున్నప్పుడుగానీ, సంబంధిత పనులను నిర్వహిచునపుడు గానీ ప్రమాదవశాత్తు మరణించినట్లయితే అట్టి కార్మికుల వారసులకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయము అందించబడుతుంది.
 • అట్టి ప్రమాదములో 50శాతం లేదా అంతకు మించిన శాశ్వత అంగవైకల్యము కలిగినట్లయినా అట్టి కార్మికులకు 20,000 రూపాయలు ఆర్ధిక సహాయము అందించబడుతుంది.
 • 50శాతంని కంటే తక్కువ శాశ్వత, పాక్షిక అంగ వైకల్యము కలిగినట్లయితే అట్టి కార్మికునకు 10,000 రూపాయల ఆర్థిక సహాయము అందించబడుతుంది.
 • పోలీసు వారికి యిచ్చిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్), పంచనామా, శవ పంచనామాలు పరిశీలించిన మీదట ఇట్టి ఆర్ధిక సహాయము మంజూరు చేస్తారు.
 • ఇట్టి ప్రమాదానికి గురైన కార్మికులెవరైనా నమోదు చేసుకున్న వారైనప్పటికీ సదరు నమోదు పునరుద్ధరించుకొనని యెడల అందుకు కారణాలు అనారోగ్యము గానీ, వలసలు గానీ అయినట్లయినా పూర్తి విచారణ అనంతరం సంబంధిత నిబంధనల మేరకు వారి కైములను కూడా ఈ పథకము క్రింద పరిశీలించే అవకాశము ఉన్నది.
12). రాస్త్రీయ స్వస్థ భీమా యోజన పథకము (G.O.Ms. No.50, LET & F (LAB IV) Department, dt 7.4.2012)
 • నమోదు చేసుకున్న ఇటుక - కొలిమి నిర్మాణ కార్మికులకు ఈ పథకము వర్తిస్తుంది.
 • సదరు కార్మికులకు వారి కుటుంబాలకు భారత ప్రభుత్వము వారిచే జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారము ఈ పథకము వర్తిస్తుంది.
 • ఈ పథకము క్రింద నమోదు చేసుకున్న ఇటుక - కొలిమి నిర్మాణ కార్మికులకు జ్వరాలు, చర్మ రోగాలు, జీర్ణాశయ వ్యాధులు, చెవి, గొంతు, ముక్కు రోగాలు వంటి వాటికి తగు
 • చికిత్సకు అందించేందుకు ఈ పథకము వర్తిస్తుంది.
13). ఉచిత న్యాయసహాయము:
 • కార్మికులెవరైనా తమకు ఈ సంక్షేమ పథకాలు అమలులో గానీ, లబ్దిలో గానీ ఏమైనా ఇబ్బందులకు, అన్యాయాలకు గురైనట్లు భావించినా లేదా వారి యొక్క సంక్షేమ పథకాల కైములు ఏమైనా అపరిష్కృతంగా వున్నా ఉచిన న్యాయ సహాయాన్ని పొందడానికి గానూ ఈ క్రింది చిరునామాలో సంప్రదించవచ్చును.
ఆధారం: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ
3.02409638554
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు