హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సంక్షేమ పథకాలు

ఈ విభాగం లో బాలల సంక్షేమ పథకాలు, మహిళల సంక్షేమ పథకాలు, వికలాంగుల సంక్షేమ శాఖ పథకాలు మరియు వివిధ కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి పథకాలు వాటి సంబందించిన సమాచారం లబించును.

చీఫ్ మినిష్టర్స్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ యూత్ (సి.ఎం.ఇ.వై. పధకం)
స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణా కార్యక్రమం(ట్రైసం)
ఈ స్కీమ్‌ హరిజన, గిరిజన యువతకు ప్రత్యేక వసతులు కల్పిస్తుందీ .
నెహ్రూ రోజ్‌గార్ యోజన
నెహ్రూ రోజ్‌గార్ యోజన ప్రకారం కుటుంబ వార్షిక ఆదాయం రూ. 11,800 లు మాత్రమే ఉండాలి. అలాంటి కుటుంబ సభ్యునికే ఇది వర్తిస్తుంది.
ఐ.ఆర్.డి.పి. (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం)
ఐ.ఆర్.డి.పి. (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) కు మరి ఒక పేరు సమగ్ర గ్రామీణాభివృద్ధి పధకం
కులాంతర వివాహాలకు ప్రోత్సాహ పథకం
కులాంతర వివాహం చేసుకున్న నవదంపతులకు ఆర్థిక సహాయం అందించే డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్‌కాస్ట్ మ్యారేజెస్‌ను ప్రకటించారు.
అటల్ పింఛను పథకం – తరచుగా అడిగే ప్రశ్నలు
ఈ పేజి లో అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించిన తరచుగా అడిగే ప్రశ్నలు సమాచారం అందుబాటులో ఉంటుంది.
4 వీలర్ టిప్పర్ డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్
4 వీలర్ టిప్పర్ డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్
రెండు సంవత్సరములలో అను సూచిత జాతి మరియు వెనుక బడిన విద్యార్ధుల కు 7465 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ లు
3,30,64,900 అను సూచిత జాతి మరియు వెనుక బడిన విద్యార్ధులు 7465/- కోట్ల రూపాయల స్కాలర్ షిప్ లు గడిచిన రెండు సంవత్సరములలో పొందారు.
జాతీయ మేథో సంప‌త్తి హ‌క్కుల విధానం
జాతీయ మేథో సంప‌త్తి హ‌క్కుల విధానం
ప్రధానమంత్రి పంట భీమా పధకం(పి ఎం ఎఫ్ బి వై)
భారత్ మాత ముద్దు బిడ్డలు రైతులు. పల్లె సీమలు భారత దేశపు పట్టుగొమ్మలు. మన జనాభా లో 70% కి వ్యవసాయమే జీవనాధారము. అట్టి మన రైతులు అనావృష్టి లేక అతివృష్టి వలన పంటలు పోగొట్టుకొని ఆర్ధికంగా ఇబ్బందులు పడరాదని మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జనవరి 13వ తేది 2016 నాడు ‘ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన’ అను పంట భీమా పధకం ప్రారంభించినవారు.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు