హోమ్ / సామాజిక సంక్షేమం / ఆర్థిక అక్షరాస్యత / వస్తువులు మరియు సేవల పన్ను (GST) పై తరచుగా అడుగు ప్రశ్నలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వస్తువులు మరియు సేవల పన్ను (GST) పై తరచుగా అడుగు ప్రశ్నలు

వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను ఇది

వస్తు, సేవల పన్ను స్థూల పరిశీలన (GST)
వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను ఇది. క్లుప్తంగా చెప్పాలంటే విలువ జోడింపు పైన మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది.
పన్ను విధింపు మరియు పన్ను నుండి మినహాయింపు
వస్తువులు, సేవలు లేదా రెండింటి సరఫరాలు జీఎస్టీ కింద పన్ను విధింపు పరిధిలోకి వస్తాయి
వస్తు మరియు సేవల పన్ను (GST) నమోదు
వస్తుసేవల పన్ను (GST) వ్యవస్థలో నమోదువల్ల వ్యాపారానికి కింది విధమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి
సరఫరా అర్థం మరియు దాని పరిధి
‘సరఫరా’ అనే పదానికి విస్తృత అర్థం ఉంది. అన్నిరూపాల్లోని వస్తువులు, సేవలు లేదా రెండూ దీని పరిధిలోకి వస్తాయి.
సరఫరా సమయం
సరపరా సమయం అనేది పన్ను విధింపు లయబిలిటీ ఎప్పుడు చోటుచేసుకొన్నదో తెలుపుతుంది
జీఎస్టీ కింద విలువ లెక్కింపు
సాధారాణ వస్తూ సేవల పన్ను
జీ.ఎస్.టీ పన్ను చెల్లింపు
సాధారణంగా వస్తువులు లేదా సేవలు సరఫరా చేసేవారు జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు
ఎలక్ట్రానిక్ కామర్స్
ఎలక్ట్రానిక్ వర్తకం (ఈ-కామర్స్) అంటే... డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చట్రం (నెట్వర్క్)ద్వారా డిజిటల్ ఉత్పత్తులుసహా వస్తువులు, సేవలు లేదా రెండూ సరఫరా చేసే వ్యాపారంగా నిర్వచించబడింది.
జాబ్ వర్క్
పన్ను విధించదగిన నమోదిత వ్యక్తికి చెందిన వస్తువుల అభివృద్ధి లేదా ప్రవర్ణన ప్రక్రియ చేపట్టడమే చిరు ఉపాధి పని (జాబ్ వర్క్). అలాంటి పనులు చేసే వ్యక్తినే ‘చిరుద్యోగ శ్రామికుడు' (జాబ్ వర్కర్)గా వ్యవహరిస్తారు.
ఇన్పుట్ టాక్స్ క్రెడిట్
ఉత్పాదక పన్ను అంటే.... నమోదిత వ్యక్తికి సరఫరా చేసే వస్తువలు, సేవలు లేదా రెండింటిపైనా విధించే కేంద్ర పన్ను (సీజీఎస్టీ), రాష్ట్ర పన్ను (ఎస్టీఎస్టీ), సమీకృత పన్ను (ఐజీఎస్టీ) లేదా కేంద్రపాలిత ప్రాంత (యూటీజీఎస్టీ) పన్ను. ఎదురు చెల్లింపు ప్రాతిపదికన చెల్లించిన పన్ను, దిగుమతులపై విధించే సమీకృత వస్తుసేవల పన్ను కూడా ఇందులో అంతర్భాగమే. అయితే, మిశ్రమ విధింపు కింద చెల్లించిన పన్ను ఇందులో చేరదు.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు